బౌలింగ్ కోచ్ రేసులో మోర్నీ మోర్కెల్?

80చూసినవారు
బౌలింగ్ కోచ్ రేసులో మోర్నీ మోర్కెల్?
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్ భారత బౌలింగ్ కోచ్ రేసులో ఉన్నాడు. మోర్కెల్‌ను భారత బౌలింగ్ కోచ్‌గా మార్చాలని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐని కోరుతున్న‌ట్లు క్రిక్‌బ‌జ్ ఓ నివేదిక‌లో పేర్కొంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. బౌలింగ్ కోచ్ పదవికి మోర్కెల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని గంభీర్ బీసీసీఐని కోరిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌య‌మై బీసీసీఐ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్