బిడ్డను కాపాడుకునేందుకు.. మొసలితో తల్లి ఏనుగు పోరాటం (వీడియో)

70చూసినవారు
తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి ఏనుగు మొసలితో పోరాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు నీరు తాగేందుకు ఓ తల్లి ఏనుగు తన పిల్లను నీటి మడుగు వద్దకు తీసుకెళ్లింది. అనంతరం అవి నీటిలోకి దిగాయి. అయితే పిల్ల ఏనుగు నీళ్ళలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా దానిని పట్టడానికి ఓ మొసలి వచ్చింది. వెంటనే తల్లి ఏనుగు అప్రమత్తమైంది. ఆ ఏనుగు ఘీంకరిస్తూ కాళ్లతో మొసలిని తొక్కింది. ఏనుగు దెబ్బకు తాళలేక మొసలి అక్కడి నుంచి పారిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్