ముంబైలో ప్రసిద్ధి గాంచిన 'లాల్‌బాగ్చా రాజా' గణపతిని ఆవిష్కరించిన నిర్వహకులు

66చూసినవారు
ముంబైలో ప్రసిద్ధి గాంచిన 'లాల్‌బాగ్చా రాజా' గణపతిని ఆవిష్కరించిన నిర్వహకులు
వినాయక చవితి సందర్భంగా ముంబైలో ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వీక్షించే ప్రసిద్ధ 'లాల్‌బాగ్చా రాజా' గణపతి ఫస్ట్‌లుక్‌ను నిర్వహకులు గురువారం ఆవిష్కరించారు. సెంట్రల్ ముంబైలోని లాల్‌బాగ్ మార్కెట్లోని లాల్‌బాగ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ గణేషుడిని ప్రతిష్టిస్తారు. ప్రముఖలతో పాటు లక్షలాది మంది ఏటా ఈ విగ్రహాన్ని దర్శించుకుంటారు. సెప్టెంబర్ 7 నుంచి గణపతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్