భారత సంతతి వైద్యురాలికి మస్క్ సాయం

76చూసినవారు
భారత సంతతి వైద్యురాలికి మస్క్ సాయం
కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా ఇప్పుడామె కోర్టు ఫీజులు భరించలేక నిధులను సమీకరించాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ విషయం తెలిసి ఆమెకు బిలియనీర్ ఎలాన్ మస్క్ సాయం చేస్తానని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్