హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్!

446129చూసినవారు
హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్!
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో బైక్ మీద నుంచి స్కిడ్‌ అయి కిందపడినట్లు తెలుస్తోంది. చేతికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వెంటనే ఆస్పత్రిలో చికిత్స అందించారని, రెండు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై నవీన్ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్