లింగాల మండలం - Lingal Mandal

భర్త ప్రైవేట్ పార్ట్స్ కత్తిరించిన భార్య

భర్త ప్రైవేట్ పార్ట్స్ కత్తిరించిన భార్య

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణం చోటుచేసుకుంది. భర్త నిద్రిస్తుండగా ప్రైవేట్ పార్ట్స్ కత్తిరించింది ఓ భార్య. ఈ ఘటన గత వారం రోజుల క్రితం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి (35) ఇంట్లో నిద్రిస్తుండగా.. అతని భార్య ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసింది. వెంటనే గాయాల పాలైన బాధితుడిని స్థానికులు లింగాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా