ఎస్ఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు

56చూసినవారు
ఎస్ఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు
లింగాల ఎస్ఐ గురుస్వామిని సోమవారం లింగాల మండలం కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఎస్ఐ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ. మండలంలో పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూజారి వెంకటయ్య, చెంచేటి శివ, మూడావత్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్