16 గేట్ల ద్వారా నీటి విడుదల

71చూసినవారు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. సోమవారం ఉదయం 2 గేట్లను ఎత్తగా, సాయంత్రానికి 16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 3, 74, 713 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 1, 63, 220 క్యూసెక్కులు ఉంది. జలాశయంలో ప్రస్తుతం 584 అడుగుల నీటిమట్టం, 294. 55 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్