రాజీనామాలపై వైసీపీ సీరియస్

548చూసినవారు
రాజీనామాలపై వైసీపీ సీరియస్
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పే నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అనేక జిల్లాల్లో ఆ పార్టీని ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం మరోసారి తమ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోందని విమర్శించారు. 2014 తరహాలోనే ఇప్పుడు కూడా తమ పార్టీ నాయకులను ప్రలోభాలకు గురి చేస్తోన్నారంటూ ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్