గొర్రెల బహిరంగ వేలం

50చూసినవారు
గొర్రెల బహిరంగ వేలం
చౌటుప్పల్ మండలంలోని పెద్ద కొండూరు పశు వైద్యశాలలో 113 గొర్రెలను బహిరంగ వేలం వేయడం జరుగుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం కింద సరఫరా చేసిన గొర్రెలను అక్రమంగా కొనుగోలు చేసి తరలించుకుపోతున్నపుడు నల్లగొండ పోలీస్ స్టేషన్ నందు పట్టుకొని అప్పగించిన (113) గొర్రెలను అక్టోబర్ 8వ తేదీన ప్రభుత్వ పశు వైద్య శాల బహిరంగ వేలం వేయటం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్