ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోండి ఇర్ల రామకృష్ణ

72చూసినవారు
ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోండి ఇర్ల రామకృష్ణ
నందికొండ మున్సిపాలిటీలో ప్రజా పాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలు పేద ప్రజలు వినియోగించుకోవాలని తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఇర్ల రామకృష్ణ బుధవారం కోరినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని, రాబోయే రోజులలో మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు ప్రభుత్వం తీసుకురానున్నదని అన్నారు.

సంబంధిత పోస్ట్