నేడు నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన

56చూసినవారు
నేడు నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన
నల్గొండ జిల్లాలో శుక్రవారం మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రులు ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద
జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్