

80 ఏళ్ల ముసలోడికి ఇవన్ని అవసరమా?: KA పాల్
బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్ కృష్ణయ్య మాటలను ఎవరూ పట్టించుకోవద్దన్నారు. 'ముందు కాంగ్రెస్, తర్వాత టీడీపీ, ఆ తర్వాత వైసీపీ.. ఇప్పుడు బీజేపీ. ఎవరు ఆయనకు రాజ్యసభ ఇచ్చి వంద కోట్లు ఇస్తే ఆ పార్టీకి మద్దతుగా తిరుగుతాడు. 80 ఏళ్ల ముసలోడికి ఇవన్ని అవసరమా?' అని సంచలన ఆరోపణలు చేశారు.