జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు అస్వస్థత

60చూసినవారు
జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు అస్వస్థత
AP: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నారాయణ నాయకర్‌ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఆయనను భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం నాయకర్‌కు టైపాయిడ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్