జపాన్‌లోని క్యోటోలోని రామెన్ రెస్టారెంట్ యజమాని తన రెస్టారెంట్‌కు 1-స్టార్ రేటింగ్ ఇచ్చిన ఇద్దరు కస్టమర్‌లను పట్టుకుంటే రూ.58,000 (1,00,000 మెన్) నజరానా ప్రకటించాడు. ఆ ఇద్దరు రెస్టారెంట్‌కు తిరిగి వచ్చి ఆ రేటింగ్‌ను తొలగించేంత వరకు శోధన కొనసాగుతుందని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో యజమాని ఆ పోస్ట్‌ను తొలగించాడు.