నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకోండి - హెచ్ఆర్ఎఫ్

64చూసినవారు
నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకోండి - హెచ్ఆర్ఎఫ్
నల్లగొండ కలెక్టర్ కు జిల్లావ్యాప్తంగా ఫర్టిలైజర్ అండ్ పెట్టిసైడ్స్ షాపులో జరుగుతున్న మోసాలను అరికట్టాలని, రైతుల కొరకు ప్రభుత్వమే విత్తనాల స్టాళ్లను మండలాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మానవ హక్కుల వేదిక జిల్లా కమిటీ అధ్యక్షులు చింతమల్ల గురువయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దశరథ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you