ఆర్టీసీ సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు

77చూసినవారు
ఆర్టీసీ సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. అలాగే పాఠశాలల సెలవులను కూడా రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. లేకపోతే జేఏసీ పక్షాన ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసిటియూ నల్గొండ జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్, కార్యదర్శి కొన్నే శంకర్, బీసీ ఉపాధ్యాయులు, బీసీ లెక్చరర్స్ ఫోరమ్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్