ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

568చూసినవారు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం మిర్యాలగూడలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 7 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల కు మద్దతు గా మిర్యాలగూడలో వారి ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారవాణ వ్యవస్థ ఆర్టీసీ ని ప్రభుత్వం కాపాడాలని అన్నారు. ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలపై అసత్య ప్రచారం బాధాకరం అన్నారు. సుదీర్ఘ కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఆందోళన చేస్తున్న పట్టించుకొని సర్కార్ అడక్కుండానే అపాయింట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యం అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్