Sep 22, 2024, 14:09 IST/నల్గొండ నియోజకవర్గం
నల్గొండ నియోజకవర్గం
మృతురాలికి ఘన నివాళి
Sep 22, 2024, 14:09 IST
నల్గొండ పట్టణానికి చెందిన తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకట్ యాదవ్ మాతృమూర్తి లింగమ్మ దశదినకర్మకు బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.