నల్గొండ మున్సిపాలిటీలోని మామిల్లగూడెంకి చెందిన బిజెపి అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి మాతృమూర్తి కౌన్సిలర్ లక్ష్మమ్మ మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం లక్ష్మమ్మ దశదినకర్మకు బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.