ఇందిరా కాలనీలో అన్నదానం

306చూసినవారు
ఇందిరా కాలనీలో అన్నదానం
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం, దేవలమ్మ నాగారం గ్రామంలో 10 వార్డ్ లోని వినాయకుడి వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదానంలో గ్రామ పెద్దలు, చిన్నలు పుర ప్రముఖులు భక్తి శ్రద్ధలతో పాల్గొని, బొజ్జగణపయ్య మహా ప్రసాదం స్వీకరించి అన్నదానం కార్యక్రమాని విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :