Oct 28, 2024, 09:10 IST/మక్తల్
మక్తల్
ఉట్కూర్: పెరటి కోళ్ల పెంపకం ఎంతో లాభాదాయకం
Oct 28, 2024, 09:10 IST
పెరటి కోళ్ల పెంపకంతో లాభాలు పొంది ఆర్థిక స్వాలంబన సాధించాలని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఉట్కూరు గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రూ. 2 లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేసిన పెరటి కోళ్ల పెంపకం యూనిట్ ను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళ శక్తి కింద వివిధ వ్యాపారాలు చేసుకుని మహిళలు లాభాలు పొందాలని సూచించారు.