May 10, 2024, 14:05 IST/అచ్చంపేట
అచ్చంపేట
బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
May 10, 2024, 14:05 IST
చారకొండ మండలం జూపల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఐదు పథకాలకు ఆకర్షితులై వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోవు కాలంలో మరిన్ని మంచి పథకాలు తెచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కారు చాలా మంచిగా పనిచేస్తుందని అన్నారు.