సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు కరపత్రాలు విడుదల
ఊట్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం తహసిల్దార్ చేతుల మీదుగా సమాచార హక్కు చట్టం కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు మ్యాంతారి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.