అంతరిక్షంలోకి పంపిస్తానని నా భార్య బెదిరించేది: బైడెన్

52చూసినవారు
అంతరిక్షంలోకి పంపిస్తానని నా భార్య బెదిరించేది: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పెరూ అధ్యక్షుడు డీనా బొలార్టే జెగర్రాతో శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జో బైడెన్ సరదాగా మాట్లాడుతూ.. 'నన్ను కట్టడి చేయడం కష్టంగా ఉందని భావించిన ప్రతిసారీ నా భార్య నన్ను అంతరిక్షంలోకి పంపిస్తానని అంటోంది. నిజంగానే పంపిస్తారేమోనని ఆందోళనగా ఉంది. ఎందుకంటే తిరిగి తీసుకురావాల్సిన మన వ్యోమగాములు అక్కడ ఉన్నారు' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్