నెగెటివ్ రివ్యూస్.. తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం

54చూసినవారు
నెగెటివ్ రివ్యూస్.. తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం
తమిళనాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై యూట్యూబ్‌ ఛానల్స్‌ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌, నెటిజన్లు సినిమా చూడకుండానే కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారని పేర్కొంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే రిలీజ్ రోజు థియేటర్ల వద్ద పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించొద్దని థియేటర్స్ ఓనర్స్‌కు సూచిస్తూ నోట్ రిలీజ్ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్