అధిక పశుగ్రాసాన్నిచ్చే కొత్త సజ్జ రకాలు

50చూసినవారు
అధిక పశుగ్రాసాన్నిచ్చే కొత్త సజ్జ రకాలు
అధిక పశుగ్రాసాన్నిచ్చే TSFB17-7, TSFB18-1 కొత్త సజ్జ రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ రకాలు ఆకుమచ్చ, బూజు తెగుళ్లతో పాటు ఆకుల్ని తినే పురుగును కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. జెయింట్ బాజ్రా, మోతీ బాజ్రా రకాలతో పోల్చితే అధిక పచ్చి, ఎండుగ్రాసం దిగుబడినిస్తాయి. TSFB17-7 ఎకరాకు 16.18 టన్నులు పచ్చి గ్రాసం, 3.5 టన్నులు ఎండు గ్రాసం దిగుబడినిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్