NHAI: ఇలా చేస్తే డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సిందే

71చూసినవారు
NHAI: ఇలా చేస్తే డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సిందే
ఫాస్ట్‌ట్యాగ్ విధానంతో టోల్‌గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గింది. అయితే కొంతమంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్ స్క్రీన్ మీద కాకుండా.. ఇతర ప్రదేశాల్లో అంటించి టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలకు కారణమవుతున్నారని NHAI గుర్తించింది. దీంతో వెహికల్ విడ్ స్క్రీన్ మీద కాకుండా ఫ్టాస్‌ట్యాగ్‌ను ఇతర ప్రదేశాలలో అంటిస్తే అలాంటివారి నుంచి డబుల్ టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్