ఖానాపూర్: కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు

74చూసినవారు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695. 175 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 106 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్ 94 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. రైట్ కెనాల్ కు నీటిని విడుదల నిలిపివేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్