వినూత్నంగా బడిబాట కార్యక్రమం

67చూసినవారు
వినూత్నంగా బడిబాట కార్యక్రమం
కుంటాల మండలంలోని పెంచికల్ పాడ్ ఎంపీపీఎస్ పాఠశాల వారు వినూత్నంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడ్ల బండిపై గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి ప్రతి ఇంటికి తిరుగుతూ ఐదు సంవత్సరాలు నిండిన బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలకు కల్పిస్తున్న పథకాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ బడులే ముద్దు అని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్