బాసర: కార్తిక మాసం సందర్భంగా భక్తులు గోదావరి నది వద్ద సందడి

75చూసినవారు
కార్తిక మాసం, ఆదివారం కావడంతో బాసర గోదావరి నది వద్ద భక్తుల సందడి నెలకొంది. తెలిగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి కార్తిక దీపాలు వదులుతున్నారు. అనంతరలరం సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్