గ్రామాల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

54చూసినవారు
గ్రామాల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
తానూర్ మండలం హంగిర్గ, దాహాగాన్ గ్రామాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించారు. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సభ్యత్వం పెద్ద ఎత్తున చేపడుతున్నామని, ఈ సందర్భంగా అధ్యక్షులు చిన్నారెడ్డి పేర్కొన్నారు. సభ్యత్వ నమోదుకు మంచి స్పందన లభిస్తోందని అన్నారు. మండల బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్