బాసరలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయండి

72చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ వినతిపత్రాన్ని అందించారు. హైదరాబాదులో నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరైన సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రానికి విద్యాపరంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :