బాసర అమ్మవారిని దర్శించుకున్న యాత్రికుడు

80చూసినవారు
హర్యానా నుంచి మధ్య ప్రదేశ్ వరకు ఓ యువకుడు చేపట్టిన పాదయాత్ర సోమవారం బాసరకు చేరుకుంది. ఈ సందర్భంగా అతడు బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నాడు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నాడు. భారత సంస్కృతి కాపాడేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు 302 రోజుల పాదయాత్ర పూర్తి చేసినట్లు వెల్లడించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్