ఆర్మూర్ పట్టణంలో గాలి దుమారంతో మోస్తారు వర్షం

582చూసినవారు
ఆర్మూర్ పట్టణంలో శనివారం సాయంత్రం గాలి దుమారంతో మోస్తారు వర్షం కురిసింది. గత మూడు రోజుల క్రితం కురిసిన వర్షం మళ్లీ వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లగా మారింది. బయటికి వెళ్లినవారు వాహనదారులు, పాదాచార్యులు, గాలి దుమారంకు ఇబ్బంది పడ్డారు. పంటలు వేసుకోవడానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్