బాల్కొండ: బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

59చూసినవారు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం దేవకపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఉదయం 8గంటలకు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన యువతకు ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు.