
బాల్కొండ: కాలు సర్జరీ కోసం 50000 ఎల్ఓసీ ఇచ్చిన మాజీ మంత్రి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో శనివారం మమ్మద్ ఫతే మహమ్మద్ కాలు సర్జరీ కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డికి తెలియజేసారు. దీంతో ఆయన వెనువెంటనే రూ. 50 వేల ఎల్ఓసీని మహమ్మద్ ఫతే మహమ్మద్ కు అందజేయడం జరిగింది.