మానవ హక్కుల వేదిక 7 వ జిల్లా మహా సభలో వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు పర్యవేక్షణలో నూతన జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కమిటి అధ్యక్షులుగా గడ్డం గంగులు, ఉపాధ్యక్షులుగా ఎండి అహ్మద్, పిట్ల సరితా, ప్రధాన కార్యదర్శి గా గొంట్యాల రమేష్,
సహాయ కార్యదర్శులుగా వేములపల్లి అరుణ రేఖ, ఎస్. జగన్, కోశాధికారి గా ఆకుల సత్యనారాయణ ను ఎన్నుకున్నట్టు అధ్యక్షులు గంగులు వివరించారు.