
వర్ని: తన తండ్రి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం
ఇటీవల కాలంలో తగిలేపల్లి గ్రామానికి చెందిన పోస్ట్ ఆఫీసర్ మాస్టర్ హనుమాన్లు మరణించడం జరిగింది. వారి కుమారుడు మాస్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తన తండ్రి జ్ఞాపకార్థం వేసవికాలం కాబట్టి చలివేంద్రం ఆదివారం ప్రారంభించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు.