అవయవదాతల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలి

72చూసినవారు
అవయవదాతల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలి
అవయవదాతల రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు లయన్స్ డాక్టర్ కాట్రగడ్డ భారతి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బుధవారం నిజామాబాద్ లో తన నివాసంలో కలిసి అవయవ, నేత్ర, దేహదానం గురించి గత 12 సంవత్సరాలుగా తమ సంఘం తరఫున కృషి చేస్తున్నామని అన్నారు. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు అవయవ దాత యొక్క అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని జీవో ఇచ్చినట్లు మన ప్రభుత్వం కూడా జీవో ఇవ్వాలని అభ్యర్థించడం జరిగింది.

సంబంధిత పోస్ట్