Top 10 viral news 🔥
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భూప్రకంపనలు సంభవించాయి. విజయవాడ, జగ్గయ్య పేట, తిరువూరు, గంపలగూడెం, హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, తదితర ప్రాంతాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.