సీఎం చంద్రబాబు.. ఇక కేరాఫ్ వెలగపూడి

62చూసినవారు
సీఎం చంద్రబాబు.. ఇక కేరాఫ్ వెలగపూడి
AP: సీఎం చంద్రబాబు చిరునామా మారబోతోంది. గత పదేళ్లుగా ఆయన కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథిగృహంలో ఉన్నారు. ఇటీవల అమరావతి ప్రాంతంలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఆయన దాదాపు 5 ఎకరాల స్థలం కొన్నారు. దీనికి నాలుగు వైపులా రహదారి ఉంది. కొంత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించి, మిగిలిన స్థలంలో ఉద్యానవనం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ తదితరాలకు వినియోగించనున్నట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్