భిక్కనూరు మండలంలోని రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి ఆదివారం హైదరాబాదులో నూతనంగా టిపిసిసి ప్రెసిడెంట్గా ఎన్నికైన మహేష్ గౌడ్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, నిమాబాద్ జిల్లాకు టీపీసీసీ పదవి రావడం సంతోషకరమన్నారు. అలాగే జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.