ఇండియన్‌ నేవీలో 910 పోస్టుల‌కు నోటిఫికేష‌న్

52చూసినవారు
ఇండియన్‌ నేవీలో 910 పోస్టుల‌కు నోటిఫికేష‌న్
ఇండియన్‌ నేవీలో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌ హోదా క‌లిగిన 910 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 31వ తేదీలోగా ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పూర్తి వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు కోసం https://incet.cbt-exam.in/login/user వెబ్‌సైట్‌ను సంద‌ర్శించవ‌చ్చు.

సంబంధిత పోస్ట్