రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రెండేళ్లలో 10వేల నాన్ ఏసీ కోచ్‌లు

61చూసినవారు
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రెండేళ్లలో 10వేల నాన్ ఏసీ కోచ్‌లు
సాధారణ ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండేళ్లలో నాన్‌- ఏసీ కోచ్‌లను 22 శాతం పెంచనుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 2,605 జనరల్ కోచ్‌లు, 1,470 నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లతో పాటు 323 సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్ (ఎస్‌ఎల్‌ఆర్) కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. కోచ్‌లతో పాటు అధిక సామర్థ్యం గల 32 పార్శిల్‌ వ్యాన్‌లు, 55 ప్యాంట్రీ కార్లను కూడా తయారు చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్