కోనోకార్పస్‌ మొక్కలతో ఆరోగ్యానికి ముప్పు

53చూసినవారు
కోనోకార్పస్‌ మొక్కలతో ఆరోగ్యానికి ముప్పు
కోనోకార్పస్ మొక్కలతో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మాంగ్రూవ్ మొక్కలుగా పిలిచే ఈ వృక్షాల పుప్పడి అత్యంత ప్రమాదకరమైనదని, కరోనా సోకిన వ్యక్తి శ్వాసకోశ సమస్యలతో ఎలా ఇబ్బంది పడతాడో ఈ చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చేవారు కూడా అంతటి ప్రమాదానికి గురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఈ మొక్కలను సమూలంగా నిర్మూలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్