దేశంలో పెరిగిన ‍ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం

53చూసినవారు
దేశంలో పెరిగిన ‍ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం
దేశంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) శుభవార్త చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశంలోని ప్రధాన జలాశయాల నీటిమట్టం తొలిసారిగా పెరిగిందని పేర్కొంది. భారతదేశంలోని 150 రిజర్వాయర్లను పర్యవేక్షించే సీడబ్ల్యూసీ తాజా సమాచారాన్ని మీడియాకు వెల్లడించింది. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 35.30 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నట్టు తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్