జపాన్‌లో కొత్త ట్రెండ్‌గా ‘ఒంటరి పెండ్లి’

50చూసినవారు
జపాన్‌లో  కొత్త ట్రెండ్‌గా ‘ఒంటరి పెండ్లి’
జపాన్‌లో ‘ఒంటరి పెండ్లి’ కొత్త ట్రెండ్‌గా మారింది. యువతులు తమను తామే మనువాడుతున్నారు. సంప్రదాయబద్ధమైన పెండ్లి తంతు వదిలిపెడుతున్నారు. పెళ్లి కొడుకు ఉండని ఈ కొత్త పెండ్లి ట్రెండ్‌లో వివాహ తంతును అన్ని రకాల హంగు, ఆర్భాటాలతో నిర్వహిస్తున్నారు. మరోవైపు సంప్రదాయబద్ధమైన పెళ్లిళ్లు తగ్గిపోయినట్లు జపాన్ ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అయితే సోలో వెడ్డింగ్స్ పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్