విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

79చూసినవారు
విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఏపీలో విద్యుత్‌ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్‌కో, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మూడేళ్ల LLB లేదా LLM లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్‌ కౌన్సిల్‌లో నాలుగేళ్ల ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. డిసెంబర్‌ 10వ తేదీలోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్