కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలైన సీఎస్ఐఆర్ సీఏఎస్ఈ-2023
నోటిఫికేషన్ విడుదలైంది. ఈ
నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్ఐఆర్ పరిశోధన కేంద్రాలు, కార్యాలయాల్లో 444 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు https://www.csir.res.in/career-opportunities/recruitment వెబ్ సైట్ చూడగలరు.